BREAKING : కాంగ్రెస్ పార్టీలో చేరిన డీ. శ్రీనివాస్

-

BREAKING : కాంగ్రెస్ పార్టీలో చేరారు డీ. శ్రీనివాస్. నేను కాంగ్రెస్‌లో చేరడం లేదని డి. శ్రీనివాస్ ఇవాళ ప్రకటించారు. కానీ ధర్మపురి శ్రీనివాస్ ఇవాళ ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరిగింది.

మాణిక్ రావు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నేను కాంగ్రెస్‌లో చేరడం లేదని ఆయన పేరుతో ఓ లేఖ విడుదల అయింది. కానీ చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు డీ. శ్రీనివాస్. డీ. శ్రీనివాస్ తో పాటు ఆయన తనయుడు సంజయ్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version