ఖమ్మం జిల్లా లో కలకలం రేపింది. ఖమ్మం జిల్లా పొన్నెకల్లులో యువతి సూసైడ్ కలకలం రేపింది. ఢీ షోలో చేసే అభినే తన చావుకు కారణమంటూ యువతి సెల్ఫీవీడియో తీసింది. తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని వాపోయింది కావ్య కళ్యాణి అనే అమ్మాయి.

ఈ తరుణంలోనే… నిందితుడు ఖమ్మం పీఎస్‌లో లొంగిపోయినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా పొన్నెకల్లులో యువతి సూసైడ్ కలకలం
ఢీ షోలో చేసే అభినే తన చావుకు కారణమంటూ యువతి సెల్ఫీవీడియో
తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని వాపోయిన కావ్య కళ్యాణి
నిందితుడు ఖమ్మం పీఎస్‌లో లొంగిపోయినట్లు సమాచారం#DheeShow #DheeAbhi #Khammam #Telangana… pic.twitter.com/v0x7wtvQ4D
— PulseNewsBreaking (@pulsenewsbreak) March 1, 2025