మాజీ BRS ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు ఊహించని షాక్ తగిలింది. మాజీ BRS ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ భారీ ఇంట్లో దొంగతనం జరిగింది. మాజీ BRS ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ భారీ ఇంట్లో ఏకంగా… 7.5 లక్షల నగదు చోరీ చేశారు దుండగులు. జూబ్లీహిల్స్ లోని భరణీ లే అవుట్ లో మాజీ BRS ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నివాసం ఉంది.
ఆ ఇంట్లోనే…7.5 లక్షల నగదు చోరీ చేశారు దుండగులు. దీంతో…. ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ BRS ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు… మాజీ BRS ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంటికి వెళ్లి విచారణ ప్రారంభించారు. ఇక ఈ దొంగతనం జరిగిన సందర్భంగా మాజీ BRS ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో లేరని సమాచారం.