హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం..ఫైర్ క్రాకర్స్ ఇంట్లోకి వెళ్లి ?

-

హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో టపాసులు పేలడంతో..మంటలు..చెలరేగాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయ్. యాకత్ పురా రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లో నిల్వ చేసిన టపాసులు(ఫైర్ క్రాకర్స్) మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

Fire broke out in the Ojo industry of Ellam Bavi in ​​Chautuppal Mandal

ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు .ఈ ఘటన రెన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మంటలు చెలరేగి… గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version