అమెరికాలో వేముల ప్రశాంత్ రెడ్డి వ్యవసాయం..ఫోటోలు వైరల్‌ !

-

అమెరికాలో మాజి మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వ్యవసాయం క్షేత్రంలో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ అయ్యాయి. దీంతో అమెరికాలో మాజి మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వ్యవసాయం చేస్తున్నాడా అంటున్నారు.

Former minister, MLA Vemula Prashant Reddy, who examined the cultivation of broccoli in the village of West Money in the state of California in America

అయితే..వాస్తవం ఏంటంటే… అమెరికా లో ని కాలిఫోర్నియా రాష్ట్రం లో వెస్ట్ మానిటరీ గ్రామం లో BROCCOLI పంట సాగు తీరును పరిశీలించారు మాజి మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. డ్రిప్, బెడ్ సిస్టమ్ లో పూర్థి అటామైజేషన్ తో 150ఎకరాలలో కేవలం 4 గురుతో వ్యవసాయం సాగు విధానాన్ని ఈ సందర్భంగా పరిశీలించారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version