హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు విడుదల

-

హైడ్రా కు భారీగా నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైడ్రా కార్యాలయం నిర్వహణకు, వాహనాల కొనుగోలు కు ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం నిధులు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, పార్కు స్థలాలను కాపాడటానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరువతో హైడ్రా ఏర్పాటు అయింది. హైడ్రా ఏర్పాటయ్యాక జీహెచ్ఎంసీ పరిధిలోని పలు చెరువులు, కుంటలు, పార్కు స్థలాలను ఆక్రమించుకొని నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే నిర్మాణాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా హైడ్రా కు విస్తృత అధికారులను కట్టబెడుతూ ప్రత్యేక బిల్లును కూడా ప్రభుత్వం రూపొందించింది. కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలు నిమిత్తం నిధులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 

Read more RELATED
Recommended to you

Exit mobile version