Group 1 : గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత..ముట్టడికి యత్నం !

-

గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన కొనసాగుతోన్న నేపథ్యంలో… గాంధీ భవన్ హై అలర్ట్‌ ప్రకటించారు. ఇవాళ గాంధీభవన్ కి గ్రూప్ 1 అభ్యర్థులు వచ్చే అవకాశం ఉందని పోలీసులు….భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొంతమంది గ్రూప్లో అభ్యర్థులు గాంధీభవన్ వైపు రావడంతో వాళ్లని పోలీసులు అరెస్టు చేశారు. గ్రూప్ అండ్ అభ్యర్థులను గాంధీభవన్ కి పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ.

Gandhi Bhavan declared high alert in view of the continuing agitation of Group 1 candidates

ఇక తెలంగాణ భవన్ వద్ద హడావుడి కనిపిస్తోంది. నేడు విద్యార్థి విభాగం తో కేటీఆర్ మీటింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఎలాగైనా గ్రూప్ 1 అభ్యర్థులను కలుస్తానని ప్రకటించారు కేటీఆర్. దీంతో గ్రూప్ 1 అభ్యర్థులు తెలంగాణ భవన్ కు వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలోనే.. తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version