GHMC ముందు బీజేపీ కార్పొరేటర్ల వినూత్న నిరసన చేపట్టారు. GHMC కార్యాలయం భిక్షాటన చేశారు BJP కార్పొరేటర్లు. హైదరాబాద్ నగర అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ… GHMC కార్యాలయం భిక్షాటన చేశారు BJP కార్పొరేటర్లు. అయితే.. GHMC కార్యాలయం భిక్షాటన చేశారు BJP కార్పొరేటర్లను వారించే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.
ఇక అటు GHMC సమావేశం గందరగోళంగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సభ్యులు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారు. దీంతో జీహెచ్ ఎంసీ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది.
GHMC ముందు బీజేపీ కార్పొరేటర్ల వినూత్న నిరసన
అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ pic.twitter.com/RBPA9XXBuO
— Sarita Avula (@SaritaAvula) January 30, 2025