మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!

-

మహిళలకు బిగ్ షాక్. మరోసారి బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 60, 060 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 55, 050 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా భారీగా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 1000 తగ్గి, రూ. 77, 300 గా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version