Gold Rates: పసిడి ప్రియులకు షాక్: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

-

Gold Rates: గోల్డ్‌ కొనుగోలు చేసేవారికి బిగ్‌ షాక్‌.. బంగారం ధర..భారీగా పెరిగింది. నిన్న తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

Gold and silver ratess on sep 14th

ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 74, 460 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 68, 260 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 100 పెరిగి రూ. 95, 100 గా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version