Hyderabad: Alert… ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఇవాళ సెలవు లేదు..!

-

హైదరాబాద్‌ నగర వాసులకు బిగ్‌ అలర్ట్‌. ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఎలాంటి హాలీడే లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు..యథావిధిగా కొనసాగనున్నాయి. నేడు జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు.. యథావిధిగా కొనసాగనున్నాయి. వాస్తవంగా ఇవాళ సెకండ్‌ శనివారం. ప్రతి సెకండ్‌ శనివారం రోజున ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు హాలీడే ఉంటుంది.

Government offices and educational institutions will continue as usual in Ranga Reddy, Medchal and Malkajgiri districts along with twin cities today

కానీ.. ఇవాళ సెకండ్‌ శనివారం అయినప్పటికీ… జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు.. యథావిధిగా కొనసాగనున్నాయి. హైదరాబాద్ లో సెప్టెంబర్ 17న గణేష్ నిమజ్జనానికి సర్కార్..సెలవు ఇచ్చింది. అప్పుడు… జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు.. హాలీడే తీసుకున్నాయి. అయితే.. అక్కడి సెలవును ఇవాళ కవర్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version