తెలంగాణ మహిళలకు శుభవార్త..22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం !

-

తెలంగాణ మహిళలకు శుభవార్త..22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం చేపట్టనుంది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం చేపట్టనుంది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. ఈ మేరకు ఒక్కో భ‌వ‌న నిర్మాణానికి రూ. 5 కోట్లు కేటాయించనుంది.

Grant of administrative permissions for construction of Indira Mahila Shakti buildings

స్వయం సహాయక సంఘాల‌ను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవన్ లు ఏర్పాటు చేస్తోంది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. ఇందిరా మహిళా శక్తి భవన్ ల‌లో శిక్షణా కేంద్రం, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్, కామన్ వర్క్ షెడ్, ఉత్ప‌త్తుల ప్ర‌ద‌ర్శ‌న‌, SARAS మేళాలు, జీవనోపాధి, ఆర్థిక కార్యకలాపాల నిర్వ‌హ‌ణ‌ ఉంటుంది. ఈ నెల 19న హన్మకొండ ఆర్ట్స్ & సైన్స్ కాలేజీలో జరిగే ప్రజా పాలన విజయోత్సవ స‌భ‌లో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణాల‌కు శంకుస్థాప‌న‌ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version