Hussain Sagar: హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలకు గ్రీన్‌ సిగ్నల్‌ !

-

BREAKING: హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. ట్యాంక్ బండ్‌ లో నిమజ్జన వేడుకలకు తెలంగాణ రాష్ట్ర హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటెమ్ట్ పిటిషన్ మెయింటనెబుల్ కాదన్న తెలంగాణ రాష్ట్ర హై కోర్టు..పిటిషన్ కొట్టేసింది. ఈ కేసులో కోర్టు ధిక్కరణపై ఆధారాలు చూపలేక పోయారు పిటీషనర్. దీంతో తెలంగాణ రాష్ట్ర హై కోర్టు..పిటిషన్ కొట్టేసింది.

గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాలని హైకోర్టు వెల్లడించింది. గణేష్ నిమ్మజ్జన చివరి సమయంలో దిక్కరణ పిటీషన్ సరికాదన్న హైకోర్టు…గత ఆదేశాల సమయంలో హైడ్రా లేదని తెలిపింది. అలాంటప్పుడు ఇప్పుడెలా పార్ట్‌ చేస్తామని వెల్లడించింది. 2021 ఆదేశాలు యధావిధిగా కొనసాగుతాయన్న హైకోర్టు..కోర్టు దిక్కరణకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version