నాగోబా జాతర… సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన !

-

నాగోబా జాతర… సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నాగోబా జాతర సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. పుష్య అమావాస్య నాడు ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో అంబరాన్నంటే ఈ ఆదివాసీ సంబురం తెలంగాణ సాంస్కృతిక వైభవమని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Greetings from CM Revanth Reddy on the occasion of Nagoba fair

ఆ నాగదైవం కరుణాకటాక్షాలు అందరిపైనా ఉండాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి. ఇది ఇలా ఉండగా ఇవాళ్టి నుంచి నాగోబా జాతర ప్రారంభం కానుంది. ఈ తరుణంలోనే ఇవాళ రాత్రి నాగోబాకు మహాపూజ చేయనున్నారు మెస్రం వంశీయులు. వచ్చే నెల 4 వరకు కేస్లాపూర్ నాగోబా జాతర జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version