నేడు నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహా ధర్నా ఉండనుంది. రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదని నిరసిస్తూ ఇవాళ నల్గొండలో రైతు మహా ధర్నా నిర్వహించనున్నారు బీఆర్ఎస్ పార్టీ అగ్ర నేతలు. క్లాక్ టవర్ వేదికగా కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు పలువురు రైతులు నిరసన తెలపనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్;ట్లు జరుగుతున్నాయి.
ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మృత్యో ఊహించని షాక్ తగిలింది. ఫార్ములా ఈ కాసేవిషయం లో గులాబీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫార్ములా ఈ విషయంలో రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేసేందుకు రెడీ అయింది బీఆర్ఎస్ పార్టీ. నార్సింగి పోలీసు స్టేషన్లో ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్వర్యంలో ఫిర్యాదు చేయనున్నారు.