తెలంగాణ రాష్ట్రంలో హోమ్ గార్డులకు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో హోమ్ గార్డులకు ఇంకా జీతాలు అందలేదు. నెల గడుస్తున్న జీతం రాకపోవడం తో కుటుంబ పోషణ భారం గా మారుతోంది. ఇంటి రెంట్లు, కరెంట్లు కట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికీ జీతాలు వేయకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి నెల ఇదే పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు హోమ్ గార్డులు. సుమారు 16 వేల మంది హోమ్ గార్డుల కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని అంటున్నారు.
- రాష్ట్రంలో హోమ్ గార్డులకు అందని జీతాలు..
- నెల గడుస్తున్న జీతం రాకపోవడం తో కుటుంబ పోషణ భారం..
- ఇంటి రెంట్లు, కరెంట్లు కట్టేందుకు నానా తంటాలు..
- ఇప్పటికీ జీతాలు వేయకపోవడంతో ఆవేదన..
- ప్రతి నెల ఇదే పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్న హోమ్ గార్డులు..
- సుమారు 16 వేల మంది హోమ్ గార్డుల కుటుంబాలు పస్తులు..