వరద బాధితులకు తీన్మార్ మల్లన్న భారీ ఆర్థిక సాయం !

-

Huge financial help from Tinmar mall to the flood victims: వరద బాధితులకు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. వరద బాధితులకు అండగా ఉంటానని ఈ సందర్భంగా ప్రకటించారు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఖమ్మం వరద ముంపు బాధితులకు తన వంతుగా ఆర్థిక సాయం అందించడం జరిగుతోందని వెల్లడించారు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.

Huge financial help from Tinmar mall to the flood victims

బాధిత కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ ద్వారా తన నెల జీతం ఈ రోజు ఇవ్వడం జరిగిందని చెప్పారు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. వరద ముంపు బాధితులకు తీన్మార్ మల్లన్న & టీం అండగా ఉంటుంది అని తెలిపారు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. అలాగే తీన్మార్ మల్లన్న టీం ని క్షేత్ర స్థాయిలో బాధితులకు అండగా నిలబడాలని కోరారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version