పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష.. రూ.10 లక్షలు జరిమానా

-

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కారణంగా గ్రూప్స్,  ఏఈ ఎగ్జామ్స్ తో పాటు మొత్తం నాలుగు పరీక్షలను రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం.. జరగాల్సిన పనులు ఎగ్జామ్స్ వాయిదా వేశారు. దీంతో నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకుంటున్నారని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ప్రభుత్వం పెద్ద రాష్ట్రం తోనే పేపర్ లీక్ అయిందని ఆరోపించారు.

నిరూపితమైతే 10 లక్షల రూపాయల జరిమానా పదివేల జైలు శిక్షణ విధించేలా కఠిన చర్యలు తీసుకునేలా ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కర్ణాటకలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు తెలంగాణ ప్రజల దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కూడా ఈ బిల్లు ప్రవేశపెడుతుందని అనుకుంటున్నారు. మరి ఈ బిల్లును తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version