తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం నియమించిన 54 కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కేసీఆర్ ప్రభుత్వం నియమించిన 54 కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలను రద్దు చేశారు.
అయితే.. 54 కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలను రద్దు చేసిన నేపథ్యంలో.. సాయిచంద్ భార్య రజినీ పదవి కూడా రద్దైంది. దీంతో రేవంత్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
రేవంత్ నిర్ణయంతో పదవులు కోల్పోయిన వారు
1.విజయసింహారెడ్డి
2. తాడికొండ రాజయ్య
3. కొండబాల కోటేశ్వరరావు
4. గట్టు తిమ్మప్ప
5. మార గంగారెడ్డి
6. కంచర్ల రామకృష్ణారెడ్డి
7. వరప్రసాద్ రావు
8. వేద రజిని
9. పిట్టల రవీందర్
10. దూదిమెట్ల బాలరాజు యాదవ్
11. భరత్ కుమార్
12. పల్లె రవికుమార్
13. నంది కంటి శ్రీధర్
14. రవీందర్ సింగ్
15 ఆయాచితం శ్రీధర్
16. ప్రొఫెసర్ కే లింబాద్రి