పద్మ అవార్డుల ప్రకటనపై రేవంత్ రెడ్డి అసంతృప్తి..మోడీకి లేఖ !

-

పద్మ అవార్డుల ప్రకటనపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాని మోడీకి లేఖ రాసే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. తాను సిఫార్సు చేసిన ఐదుగురి పేర్లలో ఒక్కరిని కూడా పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

It is said that Revanth Reddy is planning to write a letter to Prime Minister Modi

పద్మ అవార్డులు..తెలంగాణకు మరోసారి కేంద్రం అన్యాయం చేసిందని అంటున్నారు. తెలంగాణపై మరోసారి కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ బయటపెట్టిందని ఆగ్రహిస్తున్నారు. పద్మ అవార్డుల విషయంలో.. తెలంగాణకు కేవలం రెండు పురస్కారాలే ఇచ్చింది కేంద్రం. పద్మ అవార్డు గ్రహీతల్లో.. తెలంగాణ కంటే అమెరికాకు చెందిన వారే ఎక్కువ ఉన్నారని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news