pm modi

ప్రజ‌ల ప్ర‌యోజ‌నాలే త‌మ‌కు తొలి ప్రాధాన్యం : ప్రధాని మోడీ

దేశ ప్రజలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం సాయంత్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తున్నట్లు శుభావార్త చెప్పిన విషయం తెలిసిందే. పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 త‌గ్గిస్తున్న‌ట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వ‌రుస ట్వీట్లు చేశారు. పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7 త‌గ్గిస్తున్న‌ట్లు ఆమె ప్ర‌క‌టించారు. ఈ...

BREAKING : జీఎస్టీపై సుప్రీం సంచలన తీర్పు

BREAKING : జీఎస్టీపై సుప్రీం సంచలన తీర్పు ఇచ్చింది. పార్లమెంట్‌ రాష్ట్రాల అసెంబ్లీలు వేర్వేలు చట్టాలు చేసుకోవచ్చని తాజాగా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అవసరమనుకుంటే... ప్రత్యేక చట్టాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. కేంద్ర, రాష్ట్రాలకు దీనిపై సమాన అధికారాలు ఉన్నాయని చెప్పింది. పన్నుల విషయంలో.. 246 ఏ ప్రకారం.. కేంద్రం మరియు...

Breaking : ఈ నెల 26న హైదరాబాద్‌కు ప్రధాని మోడీ రాక..

వరుసగా తెలంగాణలో జాతీయ నాయకులు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న జేపీ నడ్డా, రాహుల్‌ గాంధీ ఆ తరువాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణలో పర్యటించారు. అయితే ఇప్పుడు తాజాగా.. ప్రధాని మోడీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ప్రధాని మోడీ ఈ నెల ఈ నెల 26న తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్...

కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ఫైర్..వాళ్లది చిల్లర వ్యవహారం

కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. వాళ్లదంతా చిల్లర వ్యవహారమని ఆగ్రహించారు. నేరుగా పల్లెలకు కేంద్రం నిధులు పంపడం చిల్లర వ్యవహారమని ఫైర్‌ అయ్యారు. ఢిల్లీ నుంచి నేరుగా కేంద్రమే పథకాలు అమలు చేయాలనుకోవడం సరికాదని అభిప్రాయ పడ్డారు సీఎం కేసీఆర్‌. స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయని స్ఫష్టం చేశారు. రోజువారీ కూలీ...

మరోసారి మోడీపై ట్విట్టర్ వేదిక కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

మరోసారి ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అచ్చే దిన్ అంటూ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఇచ్చిన పిలుపున‌కు నేటితో 8 ఏళ్లు పూర్తి అయిన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని మంత్రి కేటీఆర్ కాసేప‌టి క్రితం వ్యంగ్యంగా విమ‌ర్శ‌లు చేశారు. మోదీ అచ్చే దిన్‌కు 8...

కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ప్రియాంక గాంధీ !

కాసేపటి క్రితమే సి.డబ్ల్యు.సి సమావేశం ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ఆరు అంశాలపై సిఫార్సులతో కూడిన తీర్మానాల పై చర్చ, అలాగే ఆమోదం కూడా తెలపనుంది “కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ” ( సి.డబ్ల్యు.సి). రాజకీయ, ఆర్ధిక, సమాజిక, యువత, సంస్థాగత, రైతుల అంశాలపై తీర్మానాలను ఆమోదించనుంది. ఉదయ్ పూర్ ప్రకటనతో 2024 సార్వత్రిక ఎన్నికలకు...

తెలంగాణకు షాక్‌..రుణాల కోసం ఇంకా అనుమతి ఇవ్వని కేంద్రం

కేసీఆర్‌ సర్కార్‌ కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రుణాలు తీసుకునేందుకు కేసీఆర్‌ సర్కార్‌ కు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది మోడీ సర్కార్‌. కొన్ని రోజులుగా అడుగుతున్నా.... తెలంగాణకు రుణాల కోసం ఇంకా అనుమతి ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం. యాబై వేల కోట్లు రుణం కోరుతోంది తెలంగాణ...

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ఏకంగా 27 మంది మరణించారు. మరో 50 మందికి తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్‌ ఉంది. పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్‌ కు సమీపంలో...

గాంధీజీ హంతకులను ఆరాధిస్తున్నారు..బీజేపీపై సోనియా గాంధీ ఫైర్‌

భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలను బీజేపీ పార్టీ క్రూరంగా అణచివేస్తుందని.., గాంధీజీ హంతకులను ఆరాధిస్తున్నారని నిప్పులు చెరిగారు సోనియా గాంధీ. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలను కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని ఓ రేంజ్‌ లో బీజేపీ పార్టీపై ఫైర్‌...

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్..ఉప్పుడు బియ్యం కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ !

ఉప్పుడు బియ్యం విషయంలో సానుకూల వైఖరి కనబర్చని కేంద్రం.. ఎట్టకేలకు మనసు మార్చుకుంది. గత యాసంగి సీజన్‌ లో 92.34 లక్షల మెట్రిక్‌ టన్నునల వరి ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో నుంచి 62.52 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. సాధారణ బియ్యం ఇవ్వడానికి ముందుకు రాని...
- Advertisement -

Latest News

“అయినవారికి ఆకుల్లో..కానివారికి కంచాల్లో”..కెసిఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు

సీఎం కేసీఆర్ పంజాబ్ లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎంపై టీ పిసిసి...
- Advertisement -

మరణించే ముందు పరిస్థితి ఇలా ఉంటుందంటున్న అధ్యయనాలు..!

కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవడం అంటే చాలామంది భలే ఇంట్రస్ట్ ఉంటుంది.. దెయ్యాలు, క్రైమ్ స్టోరీస్, మరణించే ముందు ఎలా ఉంటుంది.. ఇలాంటి టాపిక్స్ వచ్చాయంటే.. అసలు టైమే తెలియదు.. వాళ్లకు అలా...

ఈ అందమైన సిటీ మన దేశంలోనే ఉంది.. ఎక్కడో తెలుసా?

కొన్ని దేశాల్లో నగరాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి..ఫారిన్ ను తలపించే అందమైన నగరాలు మన దేశంలో కూడా ఉన్నాయని అంటున్నారు.అవును అండి.. మీరు విన్నది నిజమే..ప్రపంచాన్ని తలదన్నే ఎన్నో అందాలు, సుందర...

ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటించడానికి సిద్ధమవుతున్న నాచురల్ స్టార్ హీరో..!!

కే జి ఎఫ్ సినిమా తో ప్రస్తుతం ఎక్కడ చూసినా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే కే జి ఎఫ్ 3 పూర్తయిన వెంటనే ఎన్టీఆర్...

కుసుమ పంట దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వేసవిలో వేస్తున్న పంటలకు కాస్త ఆలోచించాలి.. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు నీళ్ళు తక్కువ అయితే పంట దిగుబడి మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. అయితే ఏ పంట వేసిన కూడా...