Breaking : తెలంగాణలో జనసేన డిపాజిట్లు గల్లంతు

-

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. దాదాపు 66 స్థానాలతో… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. అయితే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసిన జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది.

Pawan Kalyan of Janasena party to Visakha today

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 స్థానాలలో పోటీ చేసిన జనసేన పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. అన్నిచోట్ల డిపాజిట్లు గల్లంతు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version