Telangana: వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం

-

Telangana: వరద మృతుల కుటుంబాలకు బిగ్‌ అలర్ఠ్. వరద మృతుల కుటుంబాల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంచుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం రూ.4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచింది తెలంగాణ ప్రభుత్వం.

Key decision of Telangana Govt. Increase in ex-gratia to families of flood victims

ఇందులో భాగంగానే…. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లకు రూ.5 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. తక్షణ సాయం కోసం నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి… అనంతరం ఖమ్మం బయలు దేరారు. కాసేపటి క్రితమే వర్షాలు, నష్ట పరిహారం పై తెలంగాణ రాష్ట్ర మంత్రులు అయ శాఖల అధికారులతో ముగిసింది సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి రోడ్డు మార్గం మీదుగా ఖమ్మం బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version