కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక హాఫ్ నాలెడ్జ్ ఫెల్లో – హరీష్ రావు

-

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక హాఫ్ నాలెడ్జ్ ఫెల్లో అని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల్లో తాజాగా అసెంబ్లీలో చర్చిస్తున్న సందర్భంగా హరీశ్ రావు ఇలా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం దశ, దిశ లేకుండా ఉందన్నారు. మా పాలనలో రూ.200 ఉనన పెన్షన్ ను రూ.2016కు పెంచుకున్నామని తెలిపారు. బడ్జెట్ ప్రసంగం అంతా చింపేసిన విస్తరిలా ఉందన్నారు.

ప్రధానంగా  కాంగ్రెస్ సర్కారులో నేతన్నల ఆత్మహత్యలు పెరిగాయి. గతంలో రేవంత్ రెడ్డి గ్రూపు 2, 3 పోస్టులు పెంచాలన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్లే సరికి మాట మారింది. కేంద్ర బడ్జెట్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయం ఎక్కువ.. ప్రజల కోనం తక్కువ అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతోంది. తెలంగాణ ప్రజలకు ఉపయోగకరంగా కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు. బతుకమ్మ చీరల విషయం సీఎం వ్యాఖ్యలు సరికాదు.  హరీశ్ రావు వ్యాఖ్యలకు  సీఎం రేవంత్ రెడ్డి కూడా హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version