పోలీసులకు అనవసరంగా కేసీఆర్ ఇన్నోవాలు కొనించి వృధా ఖర్చు పెట్టాడు – మంత్రి కోమటిరెడ్డి

-

పోలీసులకు అనవసరంగా… కేసీఆర్… ఇన్నోవాలు కొనించి వృధా ఖర్చు పెట్టాడంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ…. కేసీఆర్ వెస్ట్ ఫెల్ల్లో… అలాంటి వెస్ట్ ఫెల్లో గురించి మాట్లాడటం టైం వెస్టు అంటూ ఆగ్రహించారు. రైతులను నేను ఎప్పుడు ఎం అనలేదన్నారు.

komatireddy about police innovas

మాజీ మంత్రి నన్ను తిడితే పేపర్ లో వార్తలు వస్తాయి అని మాట్లాడి ఉంటారు….నా మీద విమర్శించే వాళ్లకు వాళ్ళ విజ్ఞత కి వదిలేస్తున్నానని చెప్పారు. కేసీఆర్ చేసిన దీక్ష దొంగ దీక్ష….ఇంజెక్షన్ లు తీసుకుని దీక్ష చేశారని ఫైర్‌ అయ్యారు. ఆ డాక్యుమెంట్ లు కూడా ఇస్తున్నానన్నారు. హరీష్ రావు..డ్రామా రావు అని ఫైర్‌ అయ్యారు. రాజీనామా రెండు పేజీలు రాసుకుని వచ్చాడు… సింగిల్ లైన్ లో ఉంటే.. రాజీనామా లేఖ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version