బిగ్‌బాస్‌ షోలో 100 రోజులు ఒకరి మీద ఒకరు పడుకుంటారు – కొండా సురేఖ తరపు న్యాయవాది

-

మంత్రి కొండా సురేఖ తరపు న్యాయవాది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్‌ షోలో 100 రోజులు ఒకరి మీద ఒకరు పడుకుంటారు.. దీని వల్ల దేశానికి ఎం చూపిద్దామని అనుకుంటున్నారు అంటూ ఆగ్రహించారు మంత్రి కొండా సురేఖ తరపు న్యాయవాది.

నాగార్జున మీద కేసులు పెడతామని..  అయిపోయిన విషయానికి నాగార్జున ఎందుకింత రాద్దాంతం చేస్తున్నాడు. నాగార్జునతో పాటు ఆయనకు మద్దతు ఇచ్చే వారందరి పై  కేసులు వేస్తామని కొండా సురేఖ తరపు లాయర్ పేర్కొనడం విశేషం.

కాగా, తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మంత్రి కొండా సురేఖ మధ్య వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తొలుత కొండా సురేఖ పై కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేశారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేయడంతో కొంత మంది నేతలు ట్రోలింగ్స్ చేసిన వారికి కౌంటర్ ఇచ్చారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కొండా సురేఖకు మద్దతుగా నిలిచారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version