ప్రధాని మోదీ చెప్పేవన్ని జుమ్లా, గాలి మాటలే అని విమర్శించారు మంత్రి కేటీఆర్. వరంగల్ జిల్లా నర్సంపేట పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. గ్యాస్ ధరలు రూ. 400 ఉన్నప్పడే మోదీ గ్యాస్ బండకు దండం పెట్టుకుని నాకు ఓటేయాలని అడిగారని… మరి ఇవ్వాల ఏం చేశారని ప్రశ్నించారు. ప్రస్తుతం గ్యాస్ ధర రూ. 1000కి పెరిగింది. ఇప్పుడు ఎవరికి మొక్కాలి అని ఎద్దేవా చేశారు.
ప్రధాని మంత్రి మోదీ చెప్పేవి అన్ని గాలి మాటలే: కేటీఆర్
-