సివిల్ కోర్టు సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం

-

శాస‌న‌స‌భ‌లో ఇవాళ సివిల్ కోర్టుల స‌వ‌ర‌ణ బిల్లును శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బిల్లు పై కేటీఆర్ ఇలా స్పందించారు.   న్యాయ వ్య‌వ‌స్థ‌పైన ప్ర‌జ‌లంద‌రికీ ఒక అపార‌మైన న‌మ్మ‌కం, విశ్వాసం ఉంది.. కానీ ఎంత ఆల‌స్యంగా న్యాయం జ‌రిగితే.. అంత అన్యాయం జ‌రిగిన‌ట్లే అని బీఆర్ఎస్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.  ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఈ బిల్లును స‌మ‌ర్థిస్తూ, స్వాగ‌తిస్తున్నామ‌ని తెలిపారు.

G Prasad Kumar

అలాగే బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నేతలు కూడా సివిల్ కోర్టు సవరణ బిల్లుకు మద్దతు తెలపడంతో శాసన సభ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. స్పీకర్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version