OYO హోటల్ లో అగ్ని ప్రమాదం..అండంగా దొరికిపోయిన జంట !

-

lovers booked in oyo room: OYO హోటల్ లో అగ్ని ప్రమాదం కారణంగా..అండంగా దొరికిపోయింది ఓ జంట. హైదరాబాద్‌ లోని చైతన్యపురి మోహన్ నగర్ లోని ఓయో హోటల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ తరుణంలో మంటల్లో 8 మంది చిక్కుకున్నారు. అయితే.. ఈ సంఘటన స్థలానికి చేరుకున్న ఎల్బీ నగర్ ఫైర్ సిబ్బంది…మంటల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడారు.

lovers booked in oyo room

పొగకు ఊపిరి ఆడక ఇద్దరికీ అస్వస్థత నెలకొంది. దీంతో వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అటు మూడు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది ఫైర్ సిబ్బంది. అయితే…ఈ OYO హోటల్‌ లో భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో..ఇద్దరూ లవర్స్‌ మాత్రం అడ్డంగా దొరికిపోయారు.

అగ్ని ప్రమాదం జరుగగానే…ఎవరి కంట పడొద్దని..హోటల్‌ బయట వైపు ఉన్న ఓ సిమెంట్‌ భాగంపైన నిలబడ్డారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్‌ గా మారింది. వాస్తవానికి వారు లవర్సా, లేక స్నేహితులా…ఇంకేమైనా అక్రమ సంబంధం వారి మధ్య ఉందా ? అని ఈ ఫోటోను చూసిన వారు అనుకుంటున్నారు. మొత్తానికి అగ్ని ప్రమాదం…వారి బండారాన్ని బయటపడేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version