జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పీఏ అరాచకం..ఓ వ్యక్తిని కొడుతూ !

-

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరుడు, ప్రస్తుతం ఆయనకు పీఏగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్,ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఓ వ్యక్తిపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఏ భాస్కర్‌ విచక్షణారహితంగా దాడి చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Maganti Gopinath

ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం ఉంది. అసలు ఆ వ్యక్తి ఎలాంటి తప్పు చేశాడో తెలియదు… ఎమ్మెల్యే గోపీనాథ్ పిఏ భాస్కర్ మాత్రం విచక్షణ రహితంగా కొట్టాడు. పెద్ద కర్ర తీసుకొని ఎడాపెడా ఇరగదీశాడు. అతను కొట్టడమే కాకుండా తన అనుచరులతో కూడా కొట్టించాడు. ఇక ఈ వీడియోని చూసిన భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు, ఇతరులు ఫైర్ అవుతున్నారు. భాస్కర్ లాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

https://x.com/Hema_Journo/status/1711793108114100662?s=20

Read more RELATED
Recommended to you

Exit mobile version