దిలావర్‌పూర్‌ ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చిందే బీఆర్ఎస్: మహేష్ గౌడ్

-

దిలావర్‌పూర్‌ ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చిందే బీఆర్ఎస్ అని ఆరోపనలు చేసారు తెలంగాణ పిసిసి అధ్యక్షులు  మహేష్ గౌడ్.దిలావర్‌పూర్‌ ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు మహేష్ కుమార్ గౌడ్. 2023లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనుమతులు వచ్చినట్టు ఆధారాలు ఉన్నాయి అని పేర్కొన్నారు.

 

mahesh-kumar-goud

కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేని విషయంలో బీఆర్ఎస్ అబద్దపు ప్రచారాలు చేస్తోంది అని మండిపడ్డారు.రైతులను ముంచాలని చూసిందే కేసీఆర్, కేటీఆర్ అని అగ్రహించారు. బీఆర్ఎస్ రైతులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version