మావోయిస్టు కీలక నేత సుజాత అరెస్ఠ్ !

-

 

Maoist key leader Sujata was arrested: మావోయిస్టు కీలక నేత సుజాత అరెస్ఠ్ అయ్యారు. సుక్మా లో మావోయిస్టు కీలక నేత సుజాత అరెస్ఠ్ అయ్యారు. మహిళా నక్సలైట్‌ సుజాతను తెలంగాణ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం అందుతోంది. సుజాత మీద కోటి రూపాయల పైగా రివార్డు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. మహబూబ్ నగర్ కు చెందిన కల్పన అలియాస్ సుజాతను అరెస్ట్‌ చేసి.. విచారిస్తున్నారు పోలీసులు.

Maoist key leader Sujata was arrested

మావోయిస్టు పార్టీలో కీలకమైన పదవుల్లో పనిచేశారు సుజాత. ఖమ్మంలోని ఆసుపత్రికి ట్రీట్మెంట్ కోసం వస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఖమ్మంలోనే మావోయిస్టు కీలక నేత సుజాత ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version