కేటీఆర్ సమావేశానికి మల్లారెడ్డి, పద్మారావు దూరం !

-

తెలంగాణ భవన్లో మూసి ప్రాజెక్టు పైన నగర ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం ప్రారంభమైంది. అయితే… గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశం ఉన్న తరుణంలోనే.. ఇద్దరు ఎమ్మెల్యే గైర్హాజరు అయ్యారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు..కేటీఆర్ తో సమావేశానికి హాజరు కాలేదు.

Medchal MLA Mallareddy and Secunderabad MLA Padma Rao did not attend the meeting with KTR

మనవరాలు పెళ్ళి పనుల్లో బిజీగా ఉండటంతో.. మల్లారెడ్డి సమావేశానికి రాలేదంటోన్నాయి బీఆర్ఎస్ వర్గాలు. మరోవైపు అనారోగ్యం వలన కేటీఆర్ తో సమేవేశానికి హాజరుకాలేదు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు. మూసీ సుందరీకరణ, హైడ్రాపై కాసేపట్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్న బీఆర్ఎస్.. ఈ మేరకు తెలంగాణ భవన్లో మూసి ప్రాజెక్టు పైన నగర ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version