నాగార్జున ఎన్- కన్వెన్షన్ కూల్చివేత.. కోమటిరెడ్డి సంచలన లేఖ !

-

అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలో మరో ట్విస్ట్‌ నెలకొంది. అక్కినేన నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారట మంత్రి కోమటిరెడ్డి. ఈ నెల 21 తేదీన ఎన్ కన్వెన్షన్ పై లేఖ రాశారట మంత్రి కోమటిరెడ్డి. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి లేఖ పైన త్వరతగతిన విచారణ జరిపిన హైడ్రా కమిషనర్.. ఇవాళ కూల్చివేసినట్లు సమాచారం.

Minister Komatireddy wrote a letter to CM Revanth Reddy on 21st of this month regarding Nagarjuna N-Convention

తుమ్మిడి చెరువులో ఎఫ్టిఎల్ ప్రాంతంలో కన్వెన్షన్ నిర్మించినట్లు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. సాటిలైట్ ఫోటోలతో సహా ఆధారాలను హైడ్రా కు ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి లేఖ పై విచారణ జరిపి రంగంలో దిగింది హైడ్రా. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి లేఖతో ఎన్ కన్వెన్షన్ నేలమట్టం చేసింది హైడ్రా. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version