సంచార చేప‌ల విక్ర‌య వాహ‌నాలను ప్రారంభించనున్న మంత్రి సీత‌క్క

-

మంత్రి సీత‌క్క అదిరిపోయే శుభవార్త చెప్పారు. సంచార చేప‌ల విక్ర‌య వాహ‌నాలను ప్రారంభించనున్నారు మంత్రి సీత‌క్క. తొలి విడ‌త‌లో లబ్దిదారులకు 25 వాహ‌నాల‌ు పంపిణీ చేయబోతున్నారు మంత్రి సీత‌క్క. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద సెర్ప్ ద్వారా స్వయం సహాయక బృందాల‌కు సంచార చేప‌ల విక్ర‌య వాహ‌నాలు అందజేస్తారు.

Minister Sitakka to launch the mobile fish sales vehicles

ప‌చ్చి చేప‌ల‌తో పాటు చేప‌ల వంట‌కాల‌ను విక్ర‌యించేలా సంచార చేప‌ల విక్ర‌య వాహ‌నాలు ఉపయోగించనున్నారు. మొదటి దశలో జిల్లాకు ఒక వాహ‌నం చొప్పున‌ 32 వాహ‌నాలు మంజూరు కానున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news