2 లేదా 3 నెలల్లోనే రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం – మంత్రి ఉత్తమ్

-

రేషన్ కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు మంత్రి ఉత్తమ్. సంక్రాంతి తర్వాత రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని వెల్లడించారు. మరో రెండు మూడు నెలల్లో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు మంత్రి ఉత్తమ్.

Minister Uttam announced in the Assembly that Sannabiya will be implemented for the ration card holders in the next two to three months

రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో, త్వరలో సన్నబియ్యం ఇస్తామని వెల్లడించారు మంత్రి ఉత్తమ్. రేషన్‌ కార్డు ద్వారా వచ్చిన బియ్యం అక్రమంగా తరలించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త రేషన్‌ డీలర్‌ షాపులు ఇచ్చే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version