మంత్రి వివేక్ వెంకట్ స్వామిపై మొక్కజొన్న బుట్టతో దాడి !

-

తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకట్ స్వామికి ఘోర అవమానం జరిగింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకట్ స్వామిపై దాడి జరిగింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకట్ స్వామిపై మొక్కజొన్న బుట్ట విసిరారు ఓ వ్యక్తి. దింతో దాడి చేసిన వ్యక్తిని కాంగ్రెస్ నాయకులు చితక బాదారు.

Minister Vivek Venkat Swamy attacked with a corn basket
Minister Vivek Venkat Swamy attacked with a corn basket

మెదక్ కాంగ్రెస్ బహిరంగ సభలో వాహనంపై ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకట్ స్వామి మాట్లాడుతున్న క్రమంలో మొక్కజొన్న బుట్ట విసిరారు వ్యక్తి. దీంతో అతన్ని చితక బాదారు కాంగ్రెస్ నాయకులు. వెంటనే స్పందించిన ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అరెస్ట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news