గాంధీ ఇంటికి బయలుదేరిన కౌశిక్ రెడ్డి, శంబిపూర్ రాజు అరెస్ట్ !

-

గాంధీ ఇంటికి బయలుదేరిన కౌశిక్ రెడ్డి, శంబిపూర్ రాజు అరెస్ట్ అయ్యారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు బయలుదేరారు. ఈ తరుణంలోనే.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ఇద్దరి చుట్టుముట్టారు పోలీసులు. కౌశిక్ రెడ్డిని, శంబిపూర్ రాజును ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుని లోపలికి పంపించి హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.

MLA Kaushik Reddy and MLC Shambipur Raju left for MLA Arikepudi Gandhi’s house
  • గ్రేటర్ పరిధిలో ఉన్న BRS ఎమ్మెల్యే లు హౌస్ అరెస్ట్ లు
  • నానక్ రాం గూడ లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు,
  • మారేడ్ పల్లి లో సనత్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్,
  • బోయినపల్లి లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి,
  • జూబ్లీహిల్స్ లో మాగంటి గోపినాధ్,
  • సుచిత్ర లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్,
  • కూకట్పల్లి లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,
  • ఈసిఐల్ లో ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
  • బయటకు వెళ్లకుండా ఆపిన పోలీసులు

Read more RELATED
Recommended to you

Exit mobile version