గ్రామ సభలో సొంత డబ్బులు ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

-

గ్రామ సభలో రకరకాల సమస్యలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు రావాడం లేదని చాలా మంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే.. తాజాగా గ్రామ సభలో సొంత డబ్బులు ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం. నకిరేకల్ మండలం కడపర్తిలో గ్రామ సభకు హాజరయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం.

MLA Vemula Veeresham attended the village meeting in Kadaparthi of Nakirekal mandal

తనకు పెన్షన్ రావడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు చెప్పింది ఓ వృద్దురాలు. దీంతో వెంటనే వ్యక్తిగతంగా ఆ వృద్దురాలికి ఆర్థిక సాయం అందజేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం. త్వరలోనే పెన్షన్ వస్తుందని వృద్దురాలికి భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే వేముల వీరేశం… గ్రామ సభలో సొంత డబ్బులు ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version