తెలంగాణ రాత్రికి రాత్రే అధికారిక చిహ్నం మాయం!

-

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ఏర్పాటు అయిన తర్వాత.. కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వంలో రూల్స్‌ మార్చేశారు. చిహ్నాలు, నంబర్లు ప్లేట్లు అంటూ.. నానా రచ్చ చేస్తున్నారు. అయితే.. తాజాగా తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నం మార్చేసి.. కొత్త తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నం ఏర్పాటు చేశారు.

Nagar Kurnool Medical College put up an unauthorized logo and after it went viral on social media, it was removed overnight

నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజికి తెలంగాణ అధికారిక చిహ్నం మార్చి కొత్త చిహ్నం పెట్టిన వీడియో వైరల్‌ గా మారింది. అయితే.. దీనిపై వ్యతిరేకత రావడంతో.. తెలంగాణ అధికారిక చిహ్నం తొలగించారు..రాత్రికి రాత్రే అధికారిక చిహ్నం మాయం అయింది. నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజికి అనధికార చిహ్నం పెట్టగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాత్రికి రాత్రే దానిని తొలగించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version