Officials raid Kritunga Restaurant in Moospet: మూసపేట్ Kritunga Restaurant పై అధికారులు దాడులు చేశారు. మూసపేట్ కృతుంగ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మూసపేట్ Kritunga Restaurant కిచెన్ లో బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.. ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ ఇంగ్రిడియంట్స్ వాడుతోందట మూసపేట్ Kritunga Restaurant.
కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు..చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇక అటు సంతోష్ నగర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. శ్రీ రాఘవేంద్ర, ఉడిపి, సంతోష్ హోటల్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు…. హోటల్స్ కిచెన్ లో బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ ఇంగ్రిడియంట్స్ వాడుతున్న హోటల్స్…. కుళ్లిపోయిన కూరగాయలతో వంట చేస్తున్నాయి. ఫంగస్ వచ్చిన అల్లం స్టోర్ రూమ్ లో గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు…. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని తేల్చారు.