తెలంగాణ రవాణా శాఖలో కొత్త లోగోతో సిబ్బంది…!

-

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రవాణా శాఖలో కొత్త లోగోతో సిబ్బంది దర్శనం ఇచ్చారు. డిసెంబర్ లో రవాణాశాఖ నూతన లోగోని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ తరుణంలోనే.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రవాణా శాఖలో కొత్త లోగోతో సిబ్బంది దర్శనం ఇచ్చారు.

On the occasion of the Republic Day, Telangana Transport Department personnel presented a new logo

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు 76వ గణతంత్రం దినోత్సవ కార్యక్రమంలో..కొత్త లోగోతో సిబ్బంది దర్శనం ఇచ్చారు. నూతన లోగోతో ఉన్న డ్రెస్సులు ధరించారు రవాణా శాఖ అధికారులు , సిబ్బంది. కొత్త లోగోతో సిబ్బంది దర్శనం ఇచ్చిన వీడియోలు వైరల్‌ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version