భద్రాచలం భవనం కూలిన ఘటనలో ఒక కార్మికుడు మృతి

-

భద్రాచలం భవనం కూలిన ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందాడు. పదకొండున్నర గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని, మృత్యువుతో పోరాడాడు కామేష్. రెస్క్యూ చేసి కాపాడిన 10 నిమిషాలకే మృతి చెందాడు కామేష్. భవన శిథిలాల కింద నుంచి రక్షించి, హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతి చెందాడు కామేష్.

One worker dies in Bhadrachalam building collapse

శిథిలాల కింద మరొకరు చిక్కుకున్నట్టు సమాచారం అందుతోంది. మొదట ఆరుగురు మృతి చెందినట్లు వార్తలు వచ్చినా.. ఇద్దరు మాత్రమే చిక్కుకున్నారని, అందులో ఒకరు మృతి చెందారని నిర్ధారించాడు అధికారులు. కాగా భద్రాచలంలో 6 అంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news