తన అరెస్ట్‌ పై పాడి కౌశిక్ రెడ్డి ఫస్ట్‌ రియాక్షన్‌ !

-

అరెస్ట్‌ కు భయపడేది లేదన్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తన అరెస్ట్‌ పై బీఆర్‌ఎస్‌ పార్టీ హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. కౌశిక్ రెడ్డిని కోర్టుకు పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా తన అరెస్ట్‌ పై బీఆర్‌ఎస్‌ పార్టీ హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు.

Padi Kaushik Reddy’s first reaction on his arrest

ఇలాంటి అక్రమ అరెస్టుకు భయపడలేదని… ప్రజల పక్షాన కచ్చితంగా నిలబడుతామని తెలిపారు. ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు బీఆర్‌ఎస్‌ పార్టీ హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

ఇక అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హౌజ్ అరెస్ట్ అయ్యారు. గచ్చిబౌలిలోని కేటీఆర్ నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను హౌజ్ అరెస్ట్ అయ్యారు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో కేటీఆర్ ను గృహ నిర్బంధం చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news