brs

‘కారు’కు ఇంటిలిజెన్స్ షాక్..37 సీట్లలో నో ఛాన్స్.?

వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలిచి అధికారంలోకి రావాలని అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ-కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టి మళ్ళీ అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలితే తమకే లాభమని లెక్కలు వేస్తుంది. అయితే ఈ సారి కారు పార్టీకి గెలుపు అనేది అనుకున్నంత...

హుజూరాబాద్ బరిలో కౌశిక్ రెడ్డి..ఈటలతో కష్టమేనా?

తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ఉపఎన్నిక గురించి అందరికీ తెలిసిందే. 2021లో జరిగిన ఈ ఉపఎన్నిక ఏ స్థాయిలో జరిగిందో తెలిసిందే. రెండు దశాబ్దాల పాటు బి‌ఆర్‌ఎస్ పార్టీలో పనిచేసి...కే‌సి‌ఆర్ రైట్ హ్యాండ్ మాదిరిగా పనిచేసిన ఈటల రాజేందర్...బి‌ఆర్‌ఎస్ లో అనుమానాలు భరించలేక బి‌జే‌పిలో చేరారు. అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో హుజూరాబాద్...

ఇబ్రహీంపట్నంలో రివర్స్..మంచిరెడ్డికి మల్‌రెడ్డి చెక్?

గత మూడు ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ హ్యాట్రిక్ కొట్టిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి..ఈ సారి ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలేలా ఉందని పలు సర్వేలు వస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ పరంగా కాస్త వైవిధ్యమైన ఫలితాలు వచ్చే ఇబ్రహీంపట్నంలో గత మూడు ఎన్నికల్లో మంచిరెడ్డి గెలుస్తూ వచ్చారు. 2009, 2014 ఎన్నికల్లో ఆయన...

పరేడ్ మే సవాల్..గెలిచేది ఎవరు?

తెలంగాణలో రాజకీయ హీట్ రాను రాను పెరుగుతుంది...ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది అన్నీ పార్టీలు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పి-కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది. అయితే బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య తీవ్రమైన పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే తగలబడేలా పరిస్తితి ఉంది. ఇలాంటి తరుణంలో ఒకే...

 ఎడిట్ నోట్: వివాదానికి ఫుల్‌స్టాప్?

మొత్తానికి గత కొన్ని రోజులుగా కే‌సి‌ఆర్ సర్కార్ వర్సెస్ గవర్నర్ అన్నట్లు జరుగుతున్న వివాదానికి దాదాపు ఫుల్ స్టాప్ పడినట్లే కనిపిస్తుంది. తాజాగా బడ్జెట్ అంశంలో కే‌సి‌ఆర్ సర్కార్, గవర్నర్ మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఇప్పటికే కే‌సి‌ఆర్ ప్రభుత్వం..గవర్నర్‌కు ప్రోటోకాల్ పాటించడం లేదని తమిళిసై ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. అలాగే తన...

మోదీకి ఇదే చిట్టచివ‌రి బ‌డ్జెట్ : మంత్రి కేటీఆర్‌

మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్‌. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ఒక్క అంశాన్ని కూడా కేంద్రం అమ‌లు చేయ‌లేద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. నేను చెప్పింది త‌ప్ప‌ని రుజువు చేస్తే నేను ఏ శిక్ష‌కైనా సిద్ధం అని కేటీఆర్ స‌వాల్ విసిరారు. 2014 జూన్ 2...

ఖమ్మం పోరు రసవత్తరం..పైచేయి ఎవరిది?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ పోరు రసవత్తరంగా సాగేలా ఉంది. ఈ సారి ఏ పార్టీ పైచేయి సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ చాలా పార్టీలు రేసులో ఉన్నాయని చెప్పాలి..రాష్ట్ర రాజకీయాలతో పోలిస్తే ఖమ్మం జిల్లా రాజకీయాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్, బి‌ఆర్‌ఎస్, టి‌డి‌పి, బి‌జే‌పి, సి‌పి‌ఐ, సి‌పి‌ఎం, వైఎస్సార్టీపీ..ఇలా ప్రతి పార్టీ...

ఖైరతాబాద్‌లో ట్రైయాంగిల్ ఫైట్..దానం మళ్ళీ గట్టెక్కేనా?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రైయాంగిల్ ఫైట్ జరగడం ఆనవాయితీగా మారిపోయింది. గత మూడు ఎన్నికల నుంచి అదే పరిస్తితి కనిపిస్తుంది. అలా త్రిముఖ పోరు జరిగే స్థానాల్లో ఖైరతాబాద్ కూడా ఒకటి. 2009 ఎన్నికల నుంచి ఇక్కడ త్రిముఖ పోరు నడుస్తోంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యం పార్టీల మధ్య ట్రైయాంగిల్ ఫైట్...

బడ్జెట్‌పై రచ్చ: కేసీఆర్ సర్కార్ వర్సెస్ గవర్నర్!

తెలంగాణలో కేసీఆర్ సర్కార్, గవర్నర్ తమిళిసైల మధ్య వార్ నడుస్తోంది. చాలా రోజుల నుంచి ఇరు వర్గాల మధ్య రచ్చ నడుస్తోంది. అసలు కే‌సి‌ఆర్ సర్కార్ తనకు ప్రోటోకాల్ పాటించడం లేదని, ఎక్కడకక్కడ అవమానిస్తుందని చెప్పి గవర్నర్ తమిళిసై ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. అటు కే‌సి‌ఆర్ సర్కార్ సైతం..కీలకమైన బిల్లులని గవర్నర్ పెండింగ్...

తెలంగాణ టీచర్ల బదిలీల దరఖాస్తులకు నేడే ఆఖరు !

తెలంగాణ రాష్ట్రంలో బదిలీల కోసం ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. రెండోరోజు ట్రాన్స్ఫర్ ల కోసం 32 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. దీంతో ఆదివారం రాత్రి వరకు 40,882 దరఖాస్తులు అందాయి. నేటితో అప్లికేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. ఆన్లైన్ లో అప్లై చేసుకున్న వారు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి...
- Advertisement -

Latest News

మాటలు తప్ప కేటాయింపుల్లేని డొల్ల బడ్జెట్‌: హరీశ్‌రావు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అందమైన మాటలు తప్ప కేటాయింపులు లేవని.. అంతా  డొల్లతనమే కనిపిస్తోందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు.  బడ్జెట్‌లో ఏడు...
- Advertisement -

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈ నెల 13న మోదీ రావాల్సి ఉండగా మోదీ ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు. మరోవైపు ఈ నెలలో రాష్ట్రానికి ఇద్దరు బీజేపీ...

అన్ని వర్గాలకు సంతృప్తి కలిగించేలా బడ్జెట్ ని ప్రవేశపెట్టారు – విజయశాంతి

దేశంలో అన్ని వర్గాలకూ సంతృప్తి కలిగించేలా ఒక ప్రొగ్రెసివ్ బడ్జెట్‌ని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని అన్నారు బిజెపి నేత విజయశాంతి. ముఖ్యంగా కోట్లాదిమంది వేతన జీవుల కష్టాన్ని గౌరవిస్తూ పన్నుమినహాయింపు...

ఖాన్స్ అందరూ కలసి పోయి మరీ హిట్స్ కొట్టాలని ప్లాన్.!

ఒక పక్క బాలీవుడ్ సినిమాలు అన్నీ ప్లాప్ అవడం, సౌత్ ఇండియన్ సినిమా బహుబలి పాన్ ఇండియా స్థాయి విజయం సాధించడం , దానికి తోడు  కేజీఫ్ లాంటి సూపర్ హిట్స్ రావటం...

ఈ మేకప్‌ హ్యాక్స్‌ ఫాలో అయ్యారంటే.. ఉన్న అందం కూడా పోతుంది..!!

మేకప్‌ వేసుకోవడం అనేది మహిళలకు నిత్యవసరం అయిపోయింది.. బయటకు అడుగుపెడుతున్నారంటే.. చాలామంది మహిళలు మేకప్‌ లేనిది రావడం లేదు. అందంగా ఉండటం అవసరమే.. కానీ అది మన కొంపముంచేలా ఉండొద్దు కదా.. కొంతమంది...