బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారట. ఎయిర్ పోర్టుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుందట కేంద్ర విమానయాన సంస్థ. శంషాబాద్ ఎయిర్పోర్టుపై ఒత్తిడి తగ్గించేందుకు కేంద్ర విమానయాన సంస్థ చర్యలు పూనుందని అంటున్నారు. ఈ తరునంలోనే.. బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకలకు అనుమతి ఇవ్వబోతున్నారట.

త్వరలోనే కమర్షియల్, డొమెస్టిక్ సేవలు అందుబాటులోకి తెచ్చే యోచనలో పౌర విమానయాన శాఖ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇదే… జరిగితే… శంషాబాద్ ఎయిర్పోర్టు వెళ్లాల్సిన పని ఉండదని అంటున్నారు.