సుప్రీంకోర్టులో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ఊరట

-

సుప్రీం కోర్టులో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఊరట లభించింది. సుప్రీంకోర్టులో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై దాఖలు అయిన కేసును తోసిపుచ్చింది సుప్రీం కోర్టు. సుప్రీంకోర్టులో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కేసు విచారణ ఇవాళ జరిగింది. ఈ విచారణ ను జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం చేసింది.

Patancheru MLA Mahipal Reddy gets relief in Supreme Court

ఈ తరుణంలలోనే..సుప్రీం కోర్టులో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనపై దాఖలైన కేసును తోసిపుచ్చింది ధర్మాసనం. హై కోర్టును తీర్పును వెంటనే సవాల్ చేయకుండా ఆలస్యంగా సవాల్ చేసిన కారణంతో తోసిపుచ్చింది ధర్మాసనం. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేం అని చెప్పింది ధర్మాసనం. దీంతో సుప్రీం కోర్టులో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఊరట లభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version