కడియం శ్రీహరి రాజకీయ సన్యాసం తీసుకునేట్టు చేస్తాం – పెద్ది సుదర్శన్ రెడ్డి

-

కడియం శ్రీహరి రాజకీయ సన్యాసం తీసుకునేట్టు చేస్తామని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్‌ ఎంపీ టికెట్‌ ఎవరికీ ఇచ్చినా సరే…గెలిపించుకుంటామన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలతో కడియం శ్రీహరి రాజకీయ సన్యాసం తీసుకునేట్టు చేస్తామన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి.

Peddi Sudarshan Reddy slams kadiyam srihari

టిఆర్ఎస్ పార్టీలో కడియం శ్రీహరి ఒక్కసారి కూడా ఖాళీగా లేరు….కడియం శ్రీహరిని ఉపముఖ్యమంత్రి చేసేందుకు ఉప ఎన్నికలను కూడా తీసుకొచ్చి నీ గెలుపు కోసం పార్టీ మొత్తం పని చేసిందన్నారు. ఎప్పుడు విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరి… నీ కూతురు కోసం విలువలను పక్కకు పెట్టరా..అంటూ నిలదీశారు. మరో సారి విలువల గురించి మాట్లాడవద్దన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version