38 మంది కాంగ్రెస్ MLA లు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు – పెద్దిరెడ్డి సంచలనం

-

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన పైన బీఆర్ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి పైన ఆయన శాసనసభ్యులకే నమ్మకం లేదని బాంబ్‌ పేల్చారు. ఆయనకు మద్దతు చెప్తుంది 26 మంది ఎమ్మెల్యేనని… 34 మందికి పైగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉన్నారని బీఆర్ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

peddi sudarshan reddy slams cm revanth reddy

రేవంత్ రెడ్డికి ఆయన క్యాబినెట్ పై ఆయనకే విశ్వాసం లేదని… ఇద్దరు మంత్రులను మాత్రమే ఆయన నమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన ద్వారా మూడు కోట్ల ప్రజాధనం వృధా అయిందని నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డికి ఆయన శాసనసభ్యుల మద్దతు లేదని ప్రలోభాలకు గురి చేసి… బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంఎల్ఏ లను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version