బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై కేసు నమోదు

-

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు బిగ్ షాక్ తగిలింది. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై కేసు నమోదు ఐంది. గ్యార ఉపేందర్ ఇచ్చిన పిర్యాదు తో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై కేసు నమోదు చేశారు పోచారం పోలీసులు. 126(2), 115(2), 352,351(2), r/w 189(2), r/w 191(2) BNS యాక్ట్ ప్రకారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై కేసులు అయ్యాయి.

Pocharam Police registered a case against BJP MP Etala Rajender on the complaint of Gyara Upender

ఏకశిలా నగర్లో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా ఈటల రాజేందర్‌తో పాటు 30 మంది దాడి చేశారంటూ పిర్యాదు చేశారు. దింతో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై కేసు నమోదు చేశారు పోచారం పోలీసులు. అయితే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై కేసు పెట్టడం పై జనాలు ఆగ్రహిస్తున్నారు. ప్రజల కోసం కొట్లాడిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై కేసు ఎందుకు పెట్టారని నిలదీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version